IND VS NZ 2020 : After the game, Yuzvendra Chahal took a microphone to Guptill who was chatting with the Indian opener Rohit Sharma. Chahal greeted the pair to which Guptill responded with “Kya hai G***u?”
#indvsnz2020
#rohitsharma
#viratkohli
#klrahul
#shreyasiyer
#yuzvendrachahal
#jaspritbumrah
#cricket
#teamindia
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింన విషయం తెలిసిందే. 133 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ఓపెనర్ లోకేష్ రాహుల్ (57) హాఫ్ సెంచరీ చేయగా.. యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (44) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.